శ్రీకాకుళం: శ్రీకాకుళంలో విద్యార్థులకు 'హారిక రీడింగ్ హాల్' భలే సౌకర్యం.. ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రశంసలు
శ్రీకాకుళంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 'హారిక రీడింగ్ హాల్'ను ఎమ్మెల్యే గొండు శంకర్ సందర్శించారు. చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.