మహబూబాబాద్: మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 30,000 ఆర్థిక సాయం
మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మరణించిన హెడ్ కానిస్టేబుల్ బి. లక్ష్మీపతి కుటుంబానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 30,000 తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు.