జగిత్యాల: జగిత్యాలలో దీపావళి వేడుకలు: టపాకాయలు కాల్చిన జీవన్ రెడ్డి దంపతులు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి టపాకాయలు కాల్చిన జీవన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.