నూజివీడు: నూజివీడు MR అప్పారావు కాలనీ వద్ద బైక్ను ఢీకొన్న లారీ, పోతిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు
Nuzvid, Eluru | Aug 5, 2025 నూజివీడు పట్టణంలోని ఎంఆర్ అప్పారావు కాలనీ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ నూజివీడు మండలం పోతిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పెయింట్ కార్మికుడు మాపర్తి మహేష్ తీవ్ర స్థానికులు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలైన వ్యక్తిని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన విద్య నిమిత్తం విజయవాడ తరలింపు ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నూజివీడు వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా,ఎదురుగా నూజివీడు వైపు నుండి విస్సన్నపేట వైపు వేగంగా లారీ ఢీ కొట్టినట్లు తెలిపారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరిం