జగిత్యాల: జగిత్యాలలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు: ఏర్పాట్లపై మున్సిపల్ అధికారుల సమీక్ష
జగిత్యాలలో జరగబోయే దసరా నవరాత్రోత్సవాలు, బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్లతో నంబి వేణుగోపాల చార్య కౌశిక భేటీ అయ్యారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని చైర్పర్సన్ తెలిపారు.