గద్వాల్: ధరూర్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే: విద్యారంగ అభివృద్ధిపై గద్వాల ఎమ్మెల్యే కీలక ప్రకటన
ధరూర్ మహాత్మ జ్యోతిరావు పూలే డిగ్రీ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గద్వాల ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలను, త్వరలో రాబోయే యంగ్ ఇండియా స్కూల్ మరియు ఇతర విద్యా సంస్థల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు.