అమలాపురం: అంబేద్కర్ కోనసీమ: అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్ష. 57,902 కేసుల విచారణ పూర్తి కాగా, అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించాలని జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ ఆదేశించారు.