గద్వాల్: మల్లమ్మకుంట రైతులకు శుభవార్త: నష్టపరిహారం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల నిర్ణయం
మల్లమ్మకుంట రిజర్వాయర్ భూ నిర్వాసితుల నష్టపరిహారం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విజ్ఞప్తి మేరకు రైతులకు మేలు జరిగేలా చూస్తామని హామీ. వివరాలు వీడియోలో చూడండి.