నిర్మల్: సారంగాపూర్: స్వర్ణ డ్యామ్ వాగులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
Nirmal, Nirmal | Sep 30, 2026 సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామంలో దేవి చిన్నమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల వల్ల స్వర్ణ డ్యామ్ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు రవి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.