ఏటూరునాగారం: భద్రాచలంలో ఏఆర్ కానిస్టేబుల్ భార్య భవాని అంత్యక్రియలు పూర్తి
ఏటూరునాగారంకు చెందిన గర్భిణి భవానిని ఏఆర్ కానిస్టేబుల్ బోడ నరేందర్ హత్య చేసి గోదావరిలో పడేశాడు. శుక్రవారం గుమ్మూరు వద్ద భవాని మృతదేహం లభ్యం కాగా, శనివారం భద్రాచలంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.