కర్నూలు: ఆదోని ఇంద్రనగర్‌లో స్వతంత్ర అభ్యర్థి స్వప్న ఇంటింటి ప్రచారం
ఆదోని పట్టణం ఇంద్రనగర్‌లో స్వతంత్ర అభ్యర్థి స్వప్న ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.