మల్యాల: జగిత్యాల: కోతుల నుంచి పండ్లను కాపాడుకోవడానికి వృద్ధురాలి వినూత్న ఆలోచన
జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్డులో పండ్లు అమ్ముకునే వృద్ధురాలు, కోతుల బెడద నుంచి తన సరుకును కాపాడుకోవడానికి వినూత్నంగా తన చుట్టూ రక్షణ జాలిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆ నెట్ లోపల కూర్చొని వ్యాపారం సాగిస్తున్నారు.