అమలాపురం: కోనసీమలో అంధకారం: విద్యుత్ కోసం సఖినేటిపల్లి వాసుల అవస్థలు
అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో కోనసీమ జిల్లాలో పలు గ్రామాలు చీకటిలోనే ఉన్నాయి. సఖినేటిపల్లి సంజీవయ్య కాలనీలో విద్యుత్ లేక మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే విద్యుత్ పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.