మెదక్: మెదక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన తిరుపతి రెడ్డి
Medak, Medak | Nov 4, 2026 మెదక్ పట్టణంలోని ఔరంగాబాద్ శివారులో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి కిషన్ మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని సందర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిరుపతి రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.