రేపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన జిల్లా అధికార యంత్రాంగం రాజకీయ అతిరథ మహారధులు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి రేణుక అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. నెల్లూరు పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి వచ్చినా ఆయనకు విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చుల సుధీర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మంత్రి అనగానే సత్యప్రసాద్ కలెక్టర్ వెంకటేశ్వర్ స్వాగతం పలికారు అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై బొజ్జల సుధీర్ రెడ్డి మంత్రికి అర్జీ ఇచ్చారు రోడ్డు మార్గాన మంత్రి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు.