కాసిపేట: కాసిపేటలో ఓటరు జాబితా సవరణపై అదనపు కలెక్టర్ ఆదేశాలు
మంచిర్యాల జిల్లా కాసిపేటలో ఎస్ఐఆర్-2026 ఓటరు జాబితా ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. దేవాపూర్ గ్రామంలో పారిశుధ్యం, రికార్డులు, అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.