గుంటూరు: గుంటూరు మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ గెలుపుపై కూటమి నేతల వ్యూహం!
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గెలుపు కోసం కిలారి రోశయ్య ఆధ్వర్యంలో జనసేన, కూటమి నేతల సమావేశం. భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచార కార్యాచరణపై చర్చ.