చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొని వ్యక్తి మృతి
నల్లగొండ జిల్లా చిట్యాల కనకదుర్గ ఆలయం వద్ద లారీ ఢీకొన్న ప్రమాదంలో పాల మల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.