జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ముల్లాపూర్ ఇబ్రహీంపట్నం మెట్పల్లి కోరుట్ల మండలాల్లో వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పక్కన ఉన్న నిజమాబాద్ జిల్లాలో ఎప్పుడో ప్రారంభించారని జగిత్యాలలో మాత్రం ఇంకా ప్రారంభం చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు