నాగర్ కర్నూల్: మినీ ట్యాంక్ బండ్పై పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ
నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్పై పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.