రామాయంపేట్: మెదక్ ఏడుపాయల వన దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించగా, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.