గీసుగొండ: వరంగల్: ఊకల్ హవేలి నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పూజలు
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ హవేలి శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.