ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ గా పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కిరణ్ (HG 939) ఆయన నివాసంలో కుటుంబ సభ్యులకు21,500 ఆర్థిక సహాయని సహచర హోంగార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో పి ఎల్ సి నజీర్ అహ్మద్, హోంగార్డులు రవిశంకర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు