మహబూబాబాద్: మహబూబాబాద్ గ్రామాల్లో సిపిఐ ప్రజా చైతన్యం; మోడీకి గుణపాఠం తప్పదంటున్నారు
మహబూబాబాద్ మండలం గ్రామాల్లో సిపిఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర జరగ నుంది. సిపిఐ మండల కార్యదర్శి తండా సందీప్ మోడీ గద్దె దిగే వరకు సిపిఐ పోరాటం కొనసాగుతుందని, బిజెపిని రాబోయే ఎన్నికల్లో ఓడిస్తామని పిలుపు ఇచ్చారు.