ఒంగోలు అర్బన్: తౌశిక్ కుటుంబానికి న్యాయం చేయకపోతే అక్టోబర్ 12వ తేదీన ఒంగోలులో మహా ఉద్యమం నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాది
Ongole Urban, Prakasam | Oct 3, 2026
ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 12న మహా ఉద్యమం నిర్వహించనున్నట్లు పద్మశ్రీ MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. వ్యవస్థల మందగమనాన్ని నిరసిస్తూ తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్య క్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 50వేల మందితో ఉద్యమం నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.