అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కేంద్రంలోని ఈనెల 24వ తేదీన యూజెఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు జాఫ
Anantapur Urban, Anantapur | Aug 23, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలోని ఈనెల 24వ తేదీన యూజెఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ తెలిపారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు