జగిత్యాల: జగిత్యాలలో జర్నలిస్టుల నిరసన: ఆరు డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద వినతి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జగిత్యాలలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన. కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు సహా ఆరు డిమాండ్ల సాధన కోసం కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం అందజేసిన జర్నలిస్టు సంఘం ప్రతినిధులు.