ప్రత్తిపాడు: ఏలేశ్వరం: బాలాజీ చౌక్ సెంటర్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ వద్ద ఫోన్లో మాట్లాడిన తర్వాత మహిళ చేయి కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.