అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Oct 3, 2026
అంతపురం నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లోనే సిపిఐ నేతలతో సమావేశం నిర్వహించారు స్థానిక సంస్థలకు ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు