గన్నవరం: ఉమ్మడి కృష్ణా జిల్లా: గ్రంథాలయాల ఆధునీకరణకు బడ్జెట్ ఆమోదం
మచిలీపట్నంలో జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం పొందింది. గ్రంథాలయాల ఆధునీకరణకు, పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఛైర్మన్ ఎంఎస్ బేగ్ తెలిపారు.