పూతలపట్టు: కాణిపాకంలో లాడ్జీలు, హోటళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు: యజమానులకు కీలక ఆదేశాలు
కాణిపాకంలోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అతిథుల ఆధార్ వివరాలు నమోదు చేయడం, సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షణ వంటి నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.