ఘన్పూర్ స్టేషన్: ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు: వ్యాపారిపై కేసు నమోదు
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కులం పేరుతో దూషించి, సోషల్ మీడియాలో ఆడియో పోస్ట్ చేసిన శివునిపల్లికి చెందిన వ్యాపారి శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంద్రనగర్‌కు చెందిన రాజు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.