ఏటూరునాగారం: సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్
ఏటూరునాగారం సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీలో బీఫార్మసీ, ఎంఫార్మసీ, పీహెచ్డీ కోర్సులు ప్రారంభించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఐటీడీఏ ఏపీఓకు వినతిపత్రం అందజేసింది. పేద, గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.