జనగాం: జనగామలో ఇళ్ల మంజూరు పేరుతో మోసం: కమిషనర్ క్లారిటీ
జనగామలో ఇందిరమ్మ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు కోసం డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలపై కమిషనర్ రాజశేఖర్ రెడ్డి విచారణ జరిపారు. ఎవరూ డబ్బులు అడగలేదని, ఎవరైనా డిమాండ్ చేస్తే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.