విజయవాడ: విజయవాడ భవాని దీపానికి పూర్వ వైభవం: కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ భవాని దీపానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ భవాని ద్వీపాన్ని సందర్శించారు. అక్కడ పర్యటకులకు చేసిన ఏర్పాట్లను సెల్ఫీ పాయింట్లు మెసేజ్ గార్డెన్ బోర్డింగ్ పాయింట్లు తదితరలను జిల్లాలలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని ప్రత్యేక ధార్మిక ప్రణాళికతో పర్యాటక రంగ స్థూల విలువలు పెంచడంపై దృష్టి సాధించినట్లు తెలిపారు