నంద్యాల అర్బన్: నంద్యాలజిల్లాలో 12 మండలాలలో వర్షపాతం
Nandyal Urban, Nandyal | Aug 24, 2026
నంద్యాల జిల్లాలో 12 మండలాల్లో 143.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ఉయ్యాలవాడ 35.2 మి.మీ, చాగలమర్రి 33.4, గడివేముల 20.6, ఆళ్లగడ్డ 22.6, మహానంది 9.4మి.మీ, పాణ్యం 6.2, అత్యల్పంగా గోస్పాడు 2.3మి.మీ, నంద్యాల రూరల్ 4.2 మి.మీ, రుద్రవరం 1.4, సిరివెళ్ల 2.4 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు.