ఏటూరునాగారం: ములుగు జిల్లాలో విషాదం: చెరువులో పడి వ్యక్తి మృతి
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెంలో బతుకమ్మ కోసం చెరువుకు వెళ్లిన బద్ది వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించారు. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.