కోడుమూరు: గూడూరు: ఉద్యోగం రాలేదని మనోవేదన, బ్రెయిన్ స్ట్రోక్ తో యువకుడు మృతి
గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన మల్లెపోగు శ్యామరావు (34) బ్రెయిన్ స్ట్రోక్ తో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఉద్యోగం రాలేదన్న మనోవేదనతో ఆయన తీవ్ర ఆలోచనల్లో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.