పుత్తూరు: పుత్తూరు రూరల్ పంచాయతీ ఎన్నికలు: ఓటర్ల వివరాలు ఇవే!
పుత్తూరు రూరల్ పరిధిలోని 14 పంచాయతీలలో 19,314 మంది ఓటర్లు ఉన్నారు. ముందుగా మున్సిపాలిటీలు, ఆపై పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్నికల తేదీలు మరియు రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.