జగిత్యాల: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన తాటిపర్తి జీవన్ రెడ్డి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, మన విశిష్ట సంస్కృతికి బతుకమ్మ ప్రతీక అని ఆయన అన్నారు.