మఠంపల్లి: మఠంపల్లిలో రోడ్డుపై పడిన భారీ మర్రిచెట్టు: రాకపోకలు పునరుద్ధరణ
సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో భారీ వర్షాలకు రఘునాథపాలెం–కిష్టాపురం రహదారిపై మర్రిచెట్టు కూలింది. ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.