వనపర్తి: 823 ఎకరాల భూమిని ఫారెస్ట్‌కు బదిలీ చేయొద్దు: బీఆర్ఎస్ నేతల డిమాండ్
వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో 823 ఎకరాల రెవెన్యూ భూమిని ఫారెస్ట్ భూమిగా మార్చడాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వాలని, లేనిపక్షంలో ఆ భూమిని ఫారెస్ట్‌కు బదిలీ చేయవద్దని వారు డిమాండ్ చేశారు.