గద్వాల్: గద్వాలలో ఘనంగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
గద్వాల జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ 157వ, లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ విగ్రహాలకు నివాళులర్పించారు.