కరీంనగర్: కరీంనగర్లో విషాదం: కాలేజీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి
కరీంనగర్ సుభాష్‌నగర్‌లో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వినయ్ (21) అనే విద్యార్థి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని కాలేజీ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.