నిర్మల్: రూ.23.75 కోట్ల ట్రామా సెంటర్ను వెంటనే ప్రారంభించాలి: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
Nirmal, Nirmal | Sep 29, 2026 నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల ట్రామా సెంటర్ను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. పనులు పూర్తయినా ప్రారంభించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.