అనకాపల్లి: అనకాపల్లిలో ఘనంగా అస్మిత ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ ప్రారంభం
అనకాపల్లిలో అస్మిత ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ డిస్ట్రిక్ట్ లీగ్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారు ప్రారంభించారు. క్రీడల్లో బాలికలను ప్రోత్సహించాలని, చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు.