ప్రత్తిపాడు: ధర్మవరం: పంటలను కాపాడుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ధర్మవరంలో వర్షాల అనంతరం కూరగాయలు, బొప్పాయి, గులాబీ తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. కుళ్లిన ఆకులు, కొమ్మలను తొలగించాలని, అధికారుల సూచన మేరకు మాత్రమే మందులను వాడాలని సూచించారు.