కర్నూలు: తుగ్గలి ఎంపీటీసీ ఎన్నికలు: నామినేషన్లకు పటిష్ట బందోబస్తు - అడిషనల్ ఎస్పీ
తుగ్గలి ఎంపీటీసీ ఎన్నికల అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేయాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని ఆయన వెల్లడించారు.