అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: ఇచ్చోడలో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని 40 మేకలు మృతి
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బైపాస్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని లారీ ఢీకొన్న ఘటనలో 40 మేకలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డారు. మేకలను రహదారి దాటించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.