గాజువాక: దువ్వాడ రైల్వే స్టేషన్, కాలనీలో స్వచ్ఛత శ్రమదానం
దువ్వాడ రైల్వే స్టేషన్ మరియు కాలనీలో విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. DRM లలిత్ బొహ్రా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు ప్రయాణికులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.